Monday, December 23, 2024

నరేష్‌- పవిత్రలోకేష్ లిప్‌లాక్.. త్వరలో పెళ్లి (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ ప్రముఖ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నారు. అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు నటుడు ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా, నరేష్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వారి వివాహ వార్తలను ప్రకటిస్తూ వీడియోను పంచుకున్నారు. వీడియోలో నరేష్, పవిత్ర కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు.

 Actor Naresh gives liplock to Pavitra Lokeshనరేష్ పవిత్రకు లిప్ లాక్ ఇచ్చాడు. వారి చేతిలో డ్రింక్ ఉన్న గ్లాస్ పట్టుకున్నాడు. అనంతరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. “కొత్త సంవత్సరం… కొత్త ప్రారంభం… మీ అందరి ఆశీస్సులు కావాలి… మా నుండి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్… మీ పవిత్ర నరేష్” అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News