Wednesday, January 22, 2025

టిడిపిలో చేరిన హీరో నిఖిల్ సిద్ధార్థ

- Advertisement -
- Advertisement -

సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు నిఖిల్ సిద్ధార్థను ఈ మేరకు పసుపు రంగు కండువా కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News