Friday, January 24, 2025

తండ్రైన యంగ్ హీరో నిఖిల్..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రయ్యాడు. నిఖిల్ భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల బుధవారం తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. నిఖిల్, పల్లవి దంపతులకు తొలి సంతానంగా బాబు పుట్టినట్లు తెలిపారు.

నిఖిల్ తన కొడుకు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు.. నిఖిల్ కు సోషల్ మీడియా ద్వారా కాంగ్రాట్స్ చెబతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News