Thursday, April 3, 2025

‘మహా భారత్‌’ భీముడు.. గుండె పోటుతో మరణించిన ప్రవీణ్ కుమార్‌

- Advertisement -
- Advertisement -

Actor Praveen Kumar Sobti passed away

 

న్యూఢిల్లీ: మ‌హాభార‌త్ ధారావాహికలో భీముడి పాత్ర పోషించిన న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. ప్ర‌వీణ్ కుమార్‌ మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా వెల్ల‌డించారు. సోమ‌వారం రాత్రి 9.30 నిమిషాల‌కు త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆమె తెలిపారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని స్వంత ఇంట్లోనే ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ చోప్రా తీసిన మ‌హాభార‌త్ సిరీయ‌ల్‌లో భీముడి పాత్ర‌తో ప్ర‌వీణ్ దేశ‌వ్యాప్తంగా స్టార్ అయ్యాడు. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ అత‌ను న‌టించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News