Monday, March 31, 2025

నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. నల్గొండ టూటౌన్ పోలీసులు రఘబాబును నేడు కోర్టులో హాజరుపరిచారు. రఘుబాబు వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News