Thursday, January 23, 2025

ఎంఎల్ సి కవితతో నటుడు శరత్ కుమార్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నటుడు, శరత్ కుమార్ ఎంఎల్ సి కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై కవితతో శరత్ కుమార్ చర్చించారు. బిఆర్ఎస్ పార్టీ  లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ కవితను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News