Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్‌ను కలిసిన హీరో శర్వానంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇటీవల వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు శర్వానంద్, గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగే తన వివాహ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్బంగా శర్వానంద్‌కు సిఎం కెసిఆర్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News