- Advertisement -
కరీంనగర్: ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ఆదివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ తొలిసారి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నానని ఆయన తెలిపారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తన కుమారుడు రోషన్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు.
- Advertisement -