Sunday, December 29, 2024

అందుకే రోలెక్స్ పాత్ర చేశా: సూర్య

- Advertisement -
- Advertisement -

కమల్ హాసన్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ అనే క్యామియో పాత్రలో సూర్య కనిపించాడు. ఆ పాత్ర గురించి తాజాగా సూర్య మాట్లాడుతూ “మొదటి నుంచి కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పినప్పుడు దాన్ని వదులుకోదలుచుకోలేదు. అందుకే చివరి నిమిషంలో రోలెక్స్ పాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నా. నిజానికి లోకేశ్‌కి ఈ పాత్ర చేయనని చెప్పాలని అనుకున్నా. కానీ లోకనాయకుడు కమల్ హాసన్ కోసం చేశా”అని చెప్పారు.

Actor Suriya about Rolex Role in ‘Vikram’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News