Sunday, December 22, 2024

షూటింగ్‌లో విశాల్‌కు గాయాలు

- Advertisement -
- Advertisement -

హీరో విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడు. హై యాక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగంగా మేకర్స్ ఓ భారీ యాక్షన్ సీన్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలోనే విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో షూటింగ్‌ని వెంటనే నిలిపివేసి ఆయనకు చికిత్స అందించారు. అనంతరం షూటింగ్ నుంచి విశాల్ ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిరోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు.

Actor Vishal Injured while Shooting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News