Monday, April 21, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో నటి చైతన్య హెబ్సిబ

- Advertisement -
- Advertisement -

Actress Chaitanya hebsiba in Green India Challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి చైతన్య హెబ్సిబా మొక్క నాటారు. ఈ సందర్భంగా నటి చైతన్య హెబ్సిబా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News