Thursday, January 23, 2025

తల్లైన దీపికా పదుకొణె

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి దీపికా పదుకొణె తల్లయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.  తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.  ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News