Saturday, April 26, 2025

డ్రగ్స్ పట్టుబడిన పబ్ లో నేను లేను: నటి హేమ

- Advertisement -
- Advertisement -

Actress hema clarifies on pub raids

హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రగ్స్ పట్టుబడిన పబ్ లో తాను లేనని టాలీవుడ్ నటి హేమ పేర్కొన్నారు. పబ్ లో తానున్నట్టు ఓ మీడియా ఛానెల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని హేమ స్పష్టం చేసింది. బంజారాహిల్స్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News