Wednesday, January 22, 2025

పొరపాటుకు క్షమాపణలు కోరిన నటి హేమా మాలిని

- Advertisement -
- Advertisement -

ముంబై: ఒక్కో రాష్ట్రంలో ‘ఉగాది’ పండుగ వేర్వేరు నెలల్లో వస్తుంటుంది. నేడు(శుక్రవారం) తమిళులు, పంజాబీ,అస్సామీ లకు ఉగాది. ఈ సందర్భంగా నటి హేమా మాలిని నూతన సంవత్సరాది పండుగచేసుకుంటున్న వారిని విష్ చేస్తూ నిన్ననే ట్వీట్ చేశారు. అయితే ఆమె పొరపాటుగా బీహారీల ఉగాది అనుకుని ‘బిహు’కు  విష్ చేశారు. కానీ ‘బిహు’ అస్సామీల సంవత్సరాది అని తర్వాత ఆమె తెలుసుకుని, సరిదిద్దుకున్న ట్వీట్‌ను కూడా తర్వాత పోస్ట్ చేశారు. కానీ అప్పటికే నెటిజెన్లు ఆమె ట్వీట్‌ని విమర్శిస్తూ ట్రోలింగ్ చేసేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News