Monday, December 23, 2024

జయప్రదకు మాతృ వియోగం

- Advertisement -
- Advertisement -

Actress Jayaprada's mother Neelaveni passed away

 

ప్రముఖ నటి జయప్రదకు మాతృవియోగం కలిగింది. ఆమె తల్లి నీలవేణి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణవార్త తెలుసుకున్న జయప్రద ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఇక జయప్రద విజయవంతమైన కెరీర్‌లో నీలవేణి పాత్ర ప్రముఖంగా ఉంది. తల్లి తనను ఎంతో ప్రోత్సహించేవారని జయప్రద పలుసార్లు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News