Friday, December 20, 2024

పెళ్లి చేసుకున్న ‘ఒంగోలు గిత్త’ హీరోయిన్!

- Advertisement -
- Advertisement -

తీన్ మార్, ఒంగోలు గిత్త మూవీల్లో హీరోయిన్ గా నటించి, తెలుగువారికి పరిచయమైన నటి కృతి కర్బందా తన ప్రియుడు పులకిత్ సామ్రాట్ ను వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్ లో శుక్రవారం బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది.

‘బోణి’ మూవీతో తెలుగులో బోణి చేసిన కృతి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చి, పలు హిందీ సినిమాల్లో నటించారు. అప్పుడే సహ నటుడు పులకిత్ సామ్రాట్ తో ప్రేమలో పడ్డారు. తమ పెళ్లి ఫోటోలను కృతి ఇన్ స్టాలో షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News