Sunday, February 23, 2025

అద్భుతమైన స్నేహితుడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుందని ట్వీట్ చేశారు సీనియర్ నటి ఖుష్బూ. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అతనితో కలిసి దిగిన ఫొటోని ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు. “లెజెండ్ చిరంజీవిని ఎప్పుడూ కలిసినా చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబం, స్నేహం, మరెన్నో ఇతర విషయాలను ఆయనతో పంచుకోవడం జరిగింది. చిరంజీవి గొప్ప వ్యక్తి, అద్భుతమైన స్నేహితుడు”అని ఖుష్బూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Actress Kushboo met Megastar Chiranjeevi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News