Monday, December 23, 2024

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: సినీ నటి లహరి

- Advertisement -
- Advertisement -

Actress Lahari Plant Saplings in Jubilee Hills

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో సినీ నటి లహరి షరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా లహరి మాట్లాడుతూ రాబోయే బావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలన్న మంచి ఆక్సిజన్ లభించాలన్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటినందుకు సంతోషఃగా ఉందన్నారు. అనంతరం నటరాజ్ మాస్టర్, సరయు, ప్రియాంక సింగ్ ముగ్గురికి లహరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

Actress Lahari Plant Saplings in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News