Monday, December 23, 2024

తెలంగాణాలో రావణ రాజ్యం మొదలైందట…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పై సినీ నటి మాధవీలత పంచులతో విరుచుకుపడ్డారు. తెలంగాణాలో ఇక రావణ రాజ్యం మొదలైందని ఆమె సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. తనకు బీఆర్ఎస్ అంటేనే ఇష్టమనీ, కాంగ్రెస్ తో పోలిస్తే బీఆర్ఎస్ కు 99 మార్కులు వేస్తానంటూ మాధవీలత పోస్టులు పెట్టారు. కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇక తెలంగాణాలో చాలా దారుణాలు జరుగుతాయి. ఉద్యోగాలు ఉండవు, పుడ్ ఉండదు, మహిళలకు భద్రత ఉండదంటూ ఆమె కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాతీర్పుని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా అని నిలదీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News