Monday, December 23, 2024

ఘనంగా నటి మధుశాలిని వివాహం..

- Advertisement -
- Advertisement -

తెలుగు నటి మధుశాలిని తమిళ నటుడు గోకుల్ ఆనంద్‌ల వివాహం ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మధుశాలిని… చిరంజీవి హీరోగా చేసిన ‘అందరివాడు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇటీవల ‘గూఢచారి’ సినిమాలో ఆమె ప్రత్యేక పాత్రలో నటించింది. ఇక ఆనంద్, మధుశాలిని కలిసి తమిళంలో ‘పంచారాక్షరం’ సినిమాలో కలిసి నటించారు. ఆతర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి వరకు వచ్చింది.

Actress Madhu Shalini get marriage with Tamil Actor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News