Wednesday, December 25, 2024

ఐశ్వర్యా రాయ్‌ను చూసి అసూయపడుతున్న మీనా

- Advertisement -
- Advertisement -

Actress Meena about Aishwarya Rai role in PS1

సీనియర్ నటి మీనా అందాల తార ఐశ్వర్యా రాయ్‌ను చూసి అసూయపడుతున్నారు. ఆమెను చూస్తే చాలా ఈర్షగా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు మీనా. ‘పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఎప్పటి నుంచో నా డ్రీమ్ క్యారెక్టర్. ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించిన ఐశ్వర్య రాయ్ చూస్తే అసూయగా ఉంది. నా డ్రీమ్ రోల్‌లో నటించే అవకాశం ఆమెకు దక్కింది. నా జీవితంలో మొదటిసారి ఓ వ్యక్తిని చూసి అసూయపడుతున్నాను. ఇది మనసులో ఉంచుకోలేక బయటపెట్టేస్తున్నా’. అంటూ స్త్మ్రలీ ఎమోజీలను జత చేశారు మీనా.

Actress Meena about Aishwarya Rai role in PS1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News