Monday, December 23, 2024

విషాదం.. హీరోయిన్ మీనా భర్త హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

Actress Meena's Husband Passed Away

చెన్నై: సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధడుతున్న విద్యా సాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Actress Meena’s Husband Passed Away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News