Sunday, December 22, 2024

మొక్కలు నాటిన సినీనటి నందితా శ్వేత

- Advertisement -
- Advertisement -

Actress Nandita Shweta who planted the plants

మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో సినీనటి నందితా శ్వేత శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నందితా శ్వేత మాట్లాడుతూ.. తన పుట్టినరోజు నాడు ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News