Friday, January 10, 2025

తిరుమల శ్రీవారి సన్నిధిలో పాయల్..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆర్ఎక్స్ 100 ఫేం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తిరుమలలో విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో పాయల్ శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యక పూజలు చేసిన మొక్కులు తీర్చుకుంది. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల నుండి పాయల్ ఆశీర్వాదం తీసుకుంది. తర్వాత ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Actress Payal Raj Put visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News