Monday, December 23, 2024

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మలయాళ బ్యూటీ పూర్ణ తల్లి అయింది. మంగళవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.

కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు పురుడు పోసిన వైద్యురాలు ఫాతిమా, ఆమె బృందానికి పూర్ణ కృతజ్ఞతలు చెప్పింది. వైద్యబృందంతో పూర్ణ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Actress Poorna blessed with baby boy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News