Thursday, September 19, 2024

ఇంటెన్స్‌లుక్‌లో…

- Advertisement -
- Advertisement -

Actress Poorna's Sundari Film to release on Aug 13

రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం ‘సుందరి’ విడుదలకు సిద్ధమైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 13న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పూర్ణ ఇంటెన్స్‌లుక్‌లో కనిపిస్తోంది. జి.గోగన డైరెక్షన్‌లో ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Actress Poorna’s Sundari Film to release on Aug 13

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News