Sunday, December 22, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి ప్రాంతిక

- Advertisement -
- Advertisement -

Actress Pranthika who planted plants

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ లో మంగళవారం నటి ప్రాంతిక మొక్కలు నాటారు. గ్రీన్‌ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, మన ప్రకృతి మనమే కాపాడుకోవాలని కోరారు. చెట్లు నరకడం తప్పు అని అడవులను సంరక్షించే బాధ్యత చేపట్టాలని నటి ప్రాంతిక కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News