- Advertisement -
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్కను ప్రముఖ సినీ హీరోయిన్ రెజీనా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలిశారు. తాము చేపట్టిన ‘రూరల్ విమెన్ లీడర్స్’ ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని మంత్రి సీతక్కను రెజీనా ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
- Advertisement -