Tuesday, January 21, 2025

నీ బూబ్స్ బాగుంటాయి… ఘాటుగా హెచ్చరించిన బిగ్‌బాస్ బ్యూటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి శ్వేతా వర్మ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్‌లో ఆమె కొన్ని రోజులు ఉన్నప్పటికి మంచి క్రేజ్ తెచ్చకుంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమె పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె సామాజిక మాద్యమాల్లో యాక్టీవ్‌గా ఉంటారు. శ్వేత పుట్టిన రోజు సందర్భంగా పలువురు అభిమానులు ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓ నెటిజన్ ఆమె పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు నీ బూబ్స అదుర్స్ అంటూ కామెంట్లు చేశారు. దీనిపై శ్వేత వర్మ ఘాటుగా స్పందించారు. అదే మీ తల్లిని అలాగే అడుగుతావా? అని కామెంట్ చేసింది. ఇలాంటి వారిని చూస్తే తనకే సిగ్గేస్తుందని ఘాటుగా హెచ్చరించారు. అతడి రియల్ అకౌంటా లేక ఫేక్ అకౌంటా? అనేది అవసరం లేదని, నాకున్న కాంటాక్ట్ ద్వారా అతడిని తెలుసుకోవడంతో నిమిషం పట్టదు కానీ అలా చేయాలని లేదు చెప్పుకొచ్చింది. అతడి అడ్రస్ కూడా పోస్ట్ చేయగలను కానీ అలా చేయడంలేదన్నారు. గుణపాఠం నుంచి నేర్చుకొని మారితే మంచిదని, మరోసారి అలా చేయకుండా ఉంటే బాగుంటుందని తెలిపారు. అతడిపై యాక్షన్ తీసుకోవడం లేదని పోస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News