Thursday, December 26, 2024

నేడు నటి సుహాసిని పుట్టిన రోజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ నటి సుహాసినికి నేడు పుట్టిన రోజు. ఆమె 15 ఆగస్టు 1961లో జన్మించింది. ఆమె ఫ్యామిలీ చెన్నైలో ఉంటుంది. ఆమె తండ్రి చారు హాసన్ స్వయాన ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు అన్నయ్య. సుహాసిని ఒకప్పుడు చిరంజీవి, శోభన బాబు వంటి ప్రముఖ హీరోల సరసన హిరోయిన్ పాత్రలు పోషించి అలరించింది. కానీ నేడు అప్పుడప్పుడు తల్లి తరహా కేరెక్టర్ పాత్రలు పోషిస్తోంది.

సుహాసిని 26 ఆగస్టు 1988న ప్రముఖ దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకుంది. వారికి నందన్ అనే కొడుకున్నాడు. సుహాసినికి ఉండే మంచితనం చెప్పనవసరం లేదు. కానీ చాలా నిక్కచ్చయిన మనిషి కూడా. ఆమె తమిళ్, తెలుగులో అనేకానేక ప్రముఖ సినిమాలు చేసింది.

Suhashini

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News