Monday, February 3, 2025

నేను నా బాడీలోని ప్రతి భాగాన్ని తాకి అలా చేస్తా: తమన్నా

- Advertisement -
- Advertisement -

మిల్కీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న నటి తమన్నా ఇటు సినిమాల్లో, అటు వెబ్ సిరీస్ లో, ఇంకా పలు వాణిజ్య ప్రకటనల్లో తీరిక లేకుండా బిజీగా ఉంటోంది.’శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రకారకు మత్తేకించే తమన్నా దాదపు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. ప్రస్తుతం ఆమె ‘ఓదెల-2 సినిమాలో నటిస్తోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలోనూ అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన బాడీపై బోల్డ్ కామెంట్స్ చేసింది. నా శరీరాన్ని చూసుకొని మురిసిపోతాను,నేను నా బాడీలోని ప్రతి భాగాన్ని తాకుతాను, నా బాడీలోని ప్రతి బాగానికి, నా అందాన్ని ఆరాధిస్తాను, ఆనంద పడతాను అని బోల్డ్ కామెంట్స్ చేసింది. తమన్నా చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News