Monday, March 10, 2025

అదానీ ఎంటర్‌ప్రైజెస్ డౌజోన్స్ సూచీల నుంచి తొలగింపు!

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్ మోసపు ఆరోపణల గురించి పెట్టుబడిదారులకు నొక్కిచెప్పడం జరిగింది. కాగా నిఫ్టీ50లో ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్‌ను ఇప్పుడు డౌజోన్స్ సస్టయినబిలిటీ సూచీల నుంచి తొలగించారు. ‘అకౌంటింగ్ మోసపు ఆరోపణలు, మీడియా, వాటాదారులు విశ్లేషణల అనంతరం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను డౌజోన్స్ సస్టయినబిలిటీ సూచీల నుంచి తీసివేస్తున్నాము’ అని డౌజోన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. సూచీలలో ఈ మార్పు ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తాయని కూడా స్పష్టంచేసింది. అదానీ స్టాకులు ఫ్రీఫాల్ కారణంగా ఇప్పటికే మదుపరుల 40 శాతం సంపదను హరించేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News