Monday, January 20, 2025

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: సుప్రీంకోర్టులో సెబీ రిజాయిండర్ దాఖలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విచారణకు మరింత సమయం కావాలని సుప్రీంకోర్టు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ‘సెబీ’ ఖండనను సమర్పించింది. 2016 నుంచి అదానీని సెబీ పరిశీలిస్తోందని చెప్పడం అవాస్తవమని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం గురించి మరిన్ని వివారాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News