Friday, January 3, 2025

అదానీ పవర్ లాభం 48% డౌన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గౌతమ్ అదానీ ఆధ్వర్యంలోని అదానీ పవర్ క్యూ4 (జనవరిమార్చి) ఫలితాల్లో నిరాశపర్చింది. కంపెనీ నికర లాభం రూ.2,737 కోట్లు నమోదు చేయగా, గతేడాదితో పోలిస్తే లాభం 47.8 శాతం క్షీణించింది. గతేడాది ఈ లాభం రూ.5,242 కోట్లు ఉంది. అయితే త్రైమాసిక ప్రతిపాదికన కంపెనీ నికర లాభం క్యూ3తో పోలిస్తే 47.8 శాతం తగ్గింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.10,795 కోట్ల నుంచి రూ.13,881 కోట్లకు పెరిగింది. స్టాక్‌మార్కెట్లో అదానీ పవర్ షేరు విలువ 3.17 శాతం పెరిగి రూ.615కు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News