Wednesday, January 22, 2025

మార్చి 4న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

- Advertisement -
- Advertisement -

Adavallu meeku joharlu cinema

 

హీరో శర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. సీనియర్ నటీమణులు కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News