Wednesday, January 22, 2025

‘పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ’

- Advertisement -
- Advertisement -

Adavallu meeku joharlu movie

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయినాగా నటిస్తుంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఆలపించిన టైటిల్ సాంగ్‌ను ఈ మధ్యే విడుదల చేయగా ఆ పాటకు అదుభతమైన స్పందన వచ్చింది. వాలెంటైన్స్ డే కానుకగా దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన ‘పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఆద్య’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News