Monday, December 23, 2024

19న ట్రైలర్

- Advertisement -
- Advertisement -

Adavallu meeku joharlu movie

హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన ఔట్ అండ్ ఔ ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇప్పటికే రిలీజ్ చేసిన టీ జర్ అద్భుతమైన స్పందన దక్కించుకోగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 19న వి డుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో శర్వా తన ఫ్యా మిలీతో ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సి నిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నా రు. సీనియర్ నటీమణులు కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ నటించిన ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News