Sunday, December 22, 2024

అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ ఆరా

- Advertisement -
- Advertisement -

కోస్గి: కోస్గి మున్సిపాలిటీ జరుగుతున్న అభివృద్ధి పనులను నారాయణపేట్ అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ స్వయంగా పరిశీలించారు.పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు.గ్రంథాలయ భవన నిర్మాణ పనులను,షటిల్ కోర్టు నిర్మాణ పనులను పరిశీలించారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పారదర్శంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.పట్టణ శివారులో ఓ వెంచర్‌ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మ్యాకల శిరీష,మున్సిపల్ కమీషనర్ శశిధర్,ఏఈలు జ్ఞానేశ్వర్,విలోక్,టిపిఓ కిరణ్‌లతో పాటు మున్సిపల్ సిబ్బందిలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News