Saturday, January 4, 2025

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: మండలంలోని బోజిపేట, నారాయణతండా నుంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పెద్ది గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో మాజీ సర్పంచ్, పలువురు వార్డుసభ్యులు, ఇతర కీలక నాయకులతోపాటు మరో 50 కుటుంబాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విజయరాణి బాలరాజు, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ రఫీ, నాయకులు బుర్రి తిరుపతి, తూటి శ్రీనివాస్, జున్నూతుల రాంరెడ్డి, కుండె మల్లయ్య, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News