Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: సిర్గాపూర్ మండల పరిధిలోని పోచాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు, కార్యకర్తలు శనివారం ఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి తనయులు, యువ నాయకులు మహారెడ్డి రోషన్‌రెడ్డి, ఎంపిపి మహిపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే తనయులు రోషన్‌రెడ్డి పార్టీ కండూవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News