Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

మల్దకల్: మండల కేంద్రానికి చెందిన గౌడ సంఘం నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో బిజెపికిచెందిన నారాయణగౌడ్, మురళిగౌడ్, కృష్ణయ్యగౌడ్, తి మ్మప్పగౌడ్, బిజెపిని విడిచి బిఆర్‌ఎలో చేరారు. వారికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. వీరితో పాటు ఆంజనేయులు గౌడ్, నర్సిములుగౌడ్, తిరుమల్లేష్‌గౌడ్, నర్సిములుగౌడ్, తిరుమల గౌడ్, మల్దకల్ గౌడ్, రాజుగౌడ్, గోవర్ధన్‌గౌడ్, నర్సిములుగౌడ్, ప్రవీణ్‌కుమార్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, ధర్మేష్‌గౌడ్, ఓబులేష్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, శేషుగౌడ్, నాగన్నగౌడ్, రామన్న రామన్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, చిన్న నర్సిములుగౌడ్, తిప్పన్నగౌడ్, తిరుమల్లేష్‌గౌడ్, రాజన్న గౌడ్, అశోక్‌గౌడ్ వీరందరూ గులాబీ కండువా కప్పి బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటన్న, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు అజయ్, నరేందర్, మధునాయకి, ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News