Wednesday, April 2, 2025

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ నియోజకవర్గం నిజాంపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన 200 మంది నాయకులు, యువకులు, కార్యకర్తలు వివిధ పార్టీలను విడిచి భారత రాష్ట్ర సమితి పార్టీ అందించే సంక్షేమ పథకాలకు, నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్‌ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News