Monday, December 23, 2024

షపోవలోవ్‌కు జకోవిచ్ షాక్

- Advertisement -
- Advertisement -

అడిలైడ్(ఆస్ట్రేలియా): టాప్‌సీడ్ నొవాక్ జకోవిచ్ అడిలైడ్ ఇంటర్నేషనల్‌లో టైటిల్ దిశగా దూసుకుపోతున్నాడు. శుక్రవారం కెనడాకు చెందిన షపోవలోవ్‌పై సెర్బీయా స్టార్ జకోవిచ్‌పై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో డెనిస్ షపోవలోవ్‌పై జకోవిచ్ 6-3, 6-4తేడాతో ఘనవిజయం సాధించాడు.

ఒక గంట 55నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ పైచేయి సాధించి గెలుపొందాడు. ఈ విజయంతో జకోవిచ్ బ్లాక్‌బస్టర్ సెమీస్‌పోరులో మాజీ ప్రపంచ నంబర్‌వన్ డేనియల్ మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News