Wednesday, January 22, 2025

ఆదిపురుష్ డైలాగ్‌లపై మనోజ్ శుక్లా ట్వీట్…

- Advertisement -
- Advertisement -

ఇటీవల విడుదలైన పౌరాణిక పురాణ చిత్రం ఆదిపురుష్‌లోని కొన్ని డైలాగ్‌లను మార్చాలని నిర్ణయించినట్లు డైలాగ్ లపై రచయిత మనోజ్ శుక్లా క్లారిటీ ఇచ్చాడు. కొన్ని డైలాగ్స్ మారుస్తున్నామని శుక్లా ట్వీట్ చేశాడు. కొన్ని డైలాగ్ లు కొందరిని బాధించినట్లు తెలిసిందని పేర్కొన్నారు. భక్తుల మనోభావాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కొన్ని డైలాగ్ లు మార్చాలని యూనిట్ నిర్ణయించిందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News