Thursday, January 23, 2025

‘ఆదివాసుల ఆత్మ బంధువు సీతక్క’ పుస్తకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

యువ సాహిత్య రత్న, ప్రముఖ సామాజిక రచయిత కడియాల సురేష్ కుమార్ రాసిన ‘ఆదివాసుల ఆత్మ బంధువు సీతక్క’ అనే పుస్తకాన్ని ప్రజా భవన్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తన జీవిత చరిత్రపై పుస్తకం రాసిన రచయిత సురేష్ కుమార్‌ను అభినందించారు. స్వశక్తితో ఎదిగిన ములుగు వాసి సురేష్ మంచి రచయితగా గుర్తింపు పొందాలని సీతక్క ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News