Friday, December 20, 2024

రెవెన్యూ సదస్సులు వాయిదా

- Advertisement -
- Advertisement -

Adjournment of Revenue Conferences

వర్షం కారణంగానే ఈ నిర్ణయం
పరిస్థితులు చక్కబడ్డాక
కొత్త తేదీలు ఖరారు
ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11న ప్రగతి భవన్‌లో మంత్రులు, శాసనసభ్యులు కలెక్టర్ల ‘రెవిన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు, 15వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవిన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ఇందుకు సంబంధిచిన తేదీలను వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News