Monday, December 23, 2024

25 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రవేశాల గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తూ పొడిగించారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 25 వరకు ప్రవేశాలు తీసుకోవచ్చని తెలిపింది. ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంటర్ బోర్డు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News