Monday, January 20, 2025

నగరంలో తల్లిని చంపిన దత్తపుత్రుడు

- Advertisement -
- Advertisement -

adopted son who killed mother in hyderabad

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిఅండ్ టి కాలనీ శనివారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న 58 ఏండ్ల తల్లి భూదేవిని దత్తపుత్రుడు హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని 30 తులాల నగలు, నగదుతో పరారయ్యాడు. నిందితుడిని సాయి తేజగా గుర్తించారు. కుటుంబసభ్యులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News