Sunday, January 19, 2025

అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియో లియోన్ ఇకలేరు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అడల్ట్ ఫిల్మ్ స్టార్స్ ఒకరి తరువాత ఒకరు వరుసగా చనిపోతున్నారు. 26 ఏళ్ల సోఫియా లియోన్ మార్చి 1న మృతి చెందారని ఆమె సవతి తండ్రి మైక్ రొమెరో పేర్కొన్నారు. అమెరికాలోని అపార్ట్‌మెంట్‌లో సోఫియా అచేతన స్థితిలో ఉండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. ప్రియమైన సోఫియా మరణించడం అనేది భారమైన హృదయంతో చెబుతున్నానని, సోఫియా మృతి అనేది ఆకస్మిక మరణం అని, ఆమె మరణ వార్త తెలియగానే స్నేహితులు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారని రొమెరో పేర్కొన్నారు. సోఫియా కుటుంబం ఆర్థిక బారాన్ని ఎదుర్కొంటోందని వివరించారు. లియోన్ చనిపోయినట్టు ఆమె మోడలింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రియమైన ఆమె అకాల మరణం మా హృదయాలను ముక్కలు చేసిందని రివ్ స్వీట్ ఎంజెల్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. లియోనా 18 ఏళ్ల వయసులో అడల్డ్ పరిశ్రమలోకి వచ్చారు. 1997 జూన్ 10న సోఫియా లియోన్ అమెరికాలోని మియామిలో పుట్టారు. లియోన్ కంటే ముందు కాగ్నీలిన్ కార్టర్, జెస్సీ జేన్, థైనా ఫీల్డ్ అనుమానాస్పది స్థితిలో మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News