Wednesday, December 25, 2024

రాహుల్ గాంధీ, రేవంత్ పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరై ప్రసగించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాంతి భద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది రామారావు హెచ్ఆర్ సికి ఫిర్యాదు చేశారు. ఓయూలో విద్యార్థుల మద్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ సభ నిర్వహనకు ఓయూ వీసి నిరాకరించారు.

Advocate Rama Rao Complaint against Revanth Reddy in HRC

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News